Header Banner

ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు! మానవతా మూర్తికి ఇక సెలవు! పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత!

  Mon Apr 21, 2025 15:18        Europe

పోప్ ఫ్రాన్సిస్ (88) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చివరికి వాటికన్ సిటీలో కన్నుమూశారు. ఆయన మరణం కేథలిక్ ప్రపంచానికి తీరని లోటుగా భావించబడుతోంది. తన ఆరోగ్య పరిస్థితి సున్నితంగా ఉన్నప్పటికీ, పోప్ ఫ్రాన్సిస్ నిన్న జరిగిన ఈస్టర్ వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఆధ్యాత్మికంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మత విశ్వాసులను ప్రభావితం చేసిన ఆయన మరణం వార్త వినగానే శోక సందేశాలు వెల్లువెత్తాయి.

 

1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్, అసలు పేరు జార్జ్ మారియో బెర్గోలియో. ఆయన 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. ఈ పదవిని అధిరోహించిన తొలి లాటిన్ అమెరికన్ పోప్‌గా చరిత్ర సృష్టించారు. వినయంగా, సామాన్య జనానికి దగ్గరగా ఉండే పోప్‌గా ఆయనకు విశేష గుర్తింపు లభించింది. సామాజిక న్యాయం, పేదల సంక్షేమం, వాతావరణ పరిరక్షణ వంటి అంశాలపై గట్టి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆయన జీవితం, సేవలు ఎన్నో తరాలకు ప్రేరణగా నిలవనున్నాయి.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు, పోప్ ఫ్రాన్సిస్‌ మానవాళిని ప్రేమ, దయతో నడిపించారని, ఆయన శాంతి సందేశం ద్వారా లక్షల మందికి స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున ప్రపంచ క్యాథలిక్‌లకు సంతాపం తెలియజేస్తూ, పోప్‌ ఆధ్యాత్మిక నాయకత్వంలో తరతరాలకు మార్గదర్శకంగా నిలిచారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రధాని మోదీ కూడా పోప్ ఫ్రాన్సిస్‌ మృతిపై సంతాపం తెలియజేస్తూ, ఆయనతో కలిసి ఉన్న ఫొటోలు ట్వీట్ చేశారు. పోప్ ఫ్రాన్సిస్‌ మానవత్వం, ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా నిలిచి, క్రీస్తు ఆదర్శాలను సాకారం చేసేందుకు ఆయన చేసిన కృషి దేశ ప్రజల జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని మోదీ తెలిపారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ పెద్దాయనకు గవర్నర్ పోస్టు రెడీ! త్వరలో అధికారిక ప్రకటన!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!

 

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛతతాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టిపట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (21/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #PopeFrancis #RIPPontiff #PopeFrancisPassesAway #FarewellPopeFrancis #RestInPeacePopeFrancis #SpiritualLeaderGone